Mary Kom, legendary India boxer, took to Twitter to question why she was asked to change her ring dress "just a minute before her pre-quarters" bout against Colombia's Ingrit Valencia on Thursday.
#TokyoOlympics
#MaryKom
#IndiaBoxer
#TokyoOlympics2021
#Boxing
టోక్యో ఒలింపిక్స్ 2021లో ప్రిక్వార్టర్స్‌లోనే మేరీ కోమ్ అనూహ్యంగా ఓడిన విషయం తెలిసిందే. కొలంబియాకు చెందిన ఇన్‌గ్రిట్ లోరెనా వాలెన్సియా చేతిలో 3-2 తేడాతో ఆమె ఓడిపోయింది. తొలి రౌండ్‌లోనే వాలెన్సియా ఎదురుదాడికి దిగడంతో.. మేరీ కోమ్‌కు కోలుకునే అవకాశం లేకుండా పోయింది.